ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం తెలంగాణ దర్శని ఏర్పాటు...!


మన సమాచార్ - హైదారాబాద్ 

విద్యార్థి దశ నుంచి రాష్ట్రంలోని చారిత్రాత్మక పర్యాటక కేంద్రాల పై మక్కువ చూపే విధం గా తీర్చిదిద్దడానికి విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్రంలోని పర్యాటక చారిత్రాత్మక ప్రాంతాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాలకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ సిఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది