మన సమాచార్ - బాన్సువాడ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న మల్టి జనరేషన్ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు. పార్కు ను పరిశీలించి ప్రజలకు మౌళిక వసతులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, పిట్ల శ్రీధర్, కిరణ్, తదితరులు ఉన్నారు.