వసతి గృహాన్ని తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి...!

 


మన సమాచార్ - జుక్కల్

పెద్ద కొడప్ గల్ మండలం చావని తాండ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్ టి బాలుర వసతి గృహాన్ని మంగళవారం మండల ప్రత్యేక అధికారి కిసాన్ పర్సిలించారు. వసతి గ్రూహం లోని విద్యార్థుల వివరాలు, రికార్డ్ లను పరిశీలించారు. ప్రతి రోజు విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండెల తాగు జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లొ ఎం పి డి ఓ లక్ష్మి కాంత రెడ్డి, వార్డెన్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది