సాలూర ఎంఈఓ గా మంజూష...!

 


మన సమాచార్ - బోధన్

విద్యావ్యవస్థను గాడి లో పెట్టడానికి వీలుగా జిల్లా విద్యాశాఖ మండల విద్యా శాఖ అధికారులను నియమించింది. పూర్తి స్థాయిలో మండల విద్యా శాఖ అధికారులు లేక పోవడం వల్ల ఇన్చార్జి ఎం ఈఓ ల పాలన లో  విద్యా వ్యవస్థ గాడి తప్పిందనే విమర్శలు వెల్లు వెత్తయి. బోధన్ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాలకు ఒక్కరే విద్యాశాఖ అధికారిగా వ్యవహరించారు. విద్యాశాఖ బోధన్, ఎడపల్లి, కోటగిరి, పోతంగల్, చందూర్, మోశ్ర, సాలూర మండలాలకు ఇన్చార్జి ఎం ఈ ఓ ను నియమించారు. సాలూర విద్యాశాఖ అధికారిగా మంజూషను, బోధన్ ఎం ఈ ఓ గా కల్లుర్కి ప్రధానోపాధ్యాయులు నాగయ్య, పొతoగల్ శంకర్ ను నియమించారు. రెంజల్ గణేష్ రావు, చందూర్ శ్రీనివాస్ రెడ్డి, కోటగిరి శ్రీనివాస్ రావు లను విద్యాశాఖ నియమించింది. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన నాగయ్యను మోస్ర మండల విద్యా శాఖ అధికారిగా నియమించారు. ఎం ఈ ఓ గా బాధ్యతలు నిర్వహించిన సాలుర ఎం ఈ ఓ రాజి మంజూష ను తగ్గెల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది