కార్యకర్తలకు అందుబాటు లో ప్రజా ప్రతినిధులు...!

 


మన సమాచార్ - హైదారాబాద్

గ్రామస్థాయి కార్యకర్తలు నాయకులు కు కాంగ్రెస్ పార్టీ సేవలు అందించడానికి వీలుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీ కారం చుడుతున్నారు. అధికారం లో లేకపోయినప్పటికీ పది ఆ వారికి సముచిత న్యాయం చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందు కోసం మంత్రులు ఎమ్మెల్యే లు గాంధీ భవన్ లో కొంతసమయం కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే విజ్ఞప్తులు స్వీకరించారు. త్వరలోప్రజా వాణి కి హాజరయ్యే మంత్రుల షెడ్యూల్ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది