లగచర్ల రైతుల అరెస్టు పై ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన...!


హైదరాబాద్ డిసెంబర్ 17 (మన సమాచార్):

లగచర్ల రైతుల అరెస్టులను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు మంగళవారం నల్ల దుస్తులు ధరించి శాసనమండలికి వెళ్లారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా మండలికి నల్లచొక్కాలతో, దుస్తులతో బీఆర్ఎస్ ఏమ్మెల్సీలు నిరసన తెలిపారు. లగచర్ల రైతులను జైలు నుండి వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది